సెప్టెంబర్ 29th 2024 కరెంట్ అఫైర్స్: 1.హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం జరిగినది . స్నాతకోత్సవం నకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు, హైకోర్టు సీజే, నల్సార్ ఛాన్సలర్ జస్టిస్ ఆలోక్ అరాధే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, త్రిపుర గవర్నర్- ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2. లెబనాన్ తీవ్రవాద గ్రూపు అధినేత హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతిచెందారు. లెబనాన్ రాజధాని […]