T20 ప్రపంచ కప్ 2024 విజేత – ఇండియా :
ఆతిధ్య దేశాలు: అమెరికా మరియు వెస్టిండిస్ లో జరిగాయి
9 th అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ICC ) టోర్నమెంట్ -2024 విజేత గా ఇండియా నిలిచింది .
ఫైనల్ మ్యాచ్ – దక్షిణాఫ్రికా vs ఇండియా (వెస్టిండీస్ లోని బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్) లో జరిగింది
T 20 వరల్డ్ కప్ భరత్ కి ఇది రెండవ ది (2007 లో ధోని సారధ్యం లో 1 st )
మాన్ అఫ్ ది మ్యాచ్ – కోహ్లి
ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్-జస్ప్రీత్ భూమ్ర
2026 T 20 వరల్డ్ కప్- ఇండియా మరియు శ్రీలంక లో జరుగుతాయి.
T 20 క్రికెట్ కి కోహ్లి, రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు .
T 20 వరల్డ్ కప్ గురించి:
ప్రారంబం :- 2007 – ఇండియా
2009 –పాకిస్తాన్
2010 –ఇంగ్లాండ్
2012 –వెస్ట్ ఇండీస్
2014- శ్రీలంక
2016- వెస్ట్ ఇండీస్
2021 –ఆస్ట్రేలియా
2022 –ఇంగ్లాండ్
2024 – ఇండియా
2026 T20 వరల్డ్ కప్- ఇండియా మరియు శ్రీలంక లో జరుగుతాయి.
2022 లో ఆస్ట్రేలియా లో జరిగాయి – విన్నర్ ఇంగ్లాండ్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ICC ) గురించి :
ప్రారంబం : 1909 లో మొదటగా ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ గా ఏర్పాటు
తర్వాత 1965 లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పేరు మార్పు .
ICC యొక్క HQ – మొదటగా లండన్ ,ఇంగ్లాండ్ లో ఉండేది
తరువాత దుబాయ్ . U.A.E కి మార్చారు
ICC చైర్మన్ : గ్రెగ్ బార్క్లే
CEO : Geoff Allardice .
ICC మెన్స్ వరల్డ్ కప్ -2023 లో ఇండియా లో జరిగింది .
ఫైనల్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా మద్య మ్యాచ్ జరిగింది .
ఆస్ట్రేలియా ఫైనల్ లో గెలిచి – 2023 వరల్డ్ కప్ గెలుచుకుంది
2027 లో వరల్డ్ కప్ – సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా దేశాలలో జరుగుతాయి .
2019 లో మెన్స్ వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ గెలుచుకుంది (న్యూజిలాండ్ పైన ఫైనల్లో )
ఉమెన్స్ వరల్డ్ కప్ ల గురించి :
ICC ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ -2022 – విజేత – ఆస్ట్రేలియా
ICC ఉమెన్స్ T 20 వరల్డ్ కప్ విజేత -2023 లో విజేత –ఆస్ట్రేలియా
అండర్ -19 వరల్డ్ కప్ ల గురించి:
ICC మెన్స్ అండర్ -19 వరల్డ్ కప్ -2024 – విజేత –ఆస్ట్రేలియా
ICC ఉమెన్స్ అండర్ -19 T20 వరల్డ్ కప్-2023- విజేత – ఇండియా
for more current affiars : వ్యక్తులు – పర్యటనలు