వ్యక్తులు - పర్యటనలు-2024

వ్యక్తులు – పర్యటనలు

వ్యక్తులు – పర్యటనలు:

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్ చుక్  ఇండియా పర్యటన : డిసెంబర్ 5 న 2024:

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్ చుక్  ఇండియా లో డిసెంబర్ 5 న ఇండియా లో పర్యటించారు . ప్రధాని మోడీ ని కలిసి  ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, భూటాన్ నిర్ణయించుకున్నాయి. ప్రధానంగా శుద్ధ ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరి రక్షణ, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో పర స్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించుకున్నాయి.

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాణి జెత్సున్ పెమా వాంగ్చుక్తో కలిసి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్ చుక్ ఇండియా లో పర్యటించారు . భూటాన్ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి భారత్ అన్నివిధాలా చేయూతనందిస్తుందని ఆయనకు మోదీ హామీ ఇచ్చారు. భూటాన్ ఆర్థిక ఉద్దీపన కార్యక్రమానికి సహకారం అందిస్తున్నందుకు గాను ఇండియా కు వాంగ్ చుక్  కృతజ్ఞతలు తెలిపారు.


ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనై పర్యటన:

ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనై లో సెప్టెంబర్ 3, 4 తేది లలో పర్యటించారు.

రాజధాని : బండర్ సెరి బెగవాన్

అధ్యక్షుడు :హసనల్ బోల్కియా

భరత్ -బ్రూనై మద్య ఉపగ్రహాలు,ఉపగ్రహ ప్రయోగ వాహనాల కోసం టెలిమెట్రి , ట్రాకింగ్ ,టెలి కమాండ్ స్టేషన్ నిర్వహణ  లో ఒప్పందాలు జరిగాయి .


ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ పర్యటన:

ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ లో సెప్టెంబర్ 4,5 లలో పర్యటన.

రాజధాని :సింగపూర్ సిటీ

ప్రధానమంత్రి :లారెన్స్ వాంగ్

అధ్యక్షుడు : థర్మన్ షన్ముగ రత్నం

భరత్ – సింగపూర్ మద్య 4 ఒప్పందాలు :

1.సేమికాండుక్టర్లు

2.డిజిటల్ సాంకేతికతలు

3.నైపుణ్య అభివృద్ధి

4.ఆరోగ్య సేవలు  తది తర రంగాల్లో సహకార ఒప్పందాలు .


ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ పర్యటన :

ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ లో ఆగష్టు 21 , 22  తేదిల్లో పర్యటించారు.

భరత్ మరియు పోలాండ్ ల దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు పూర్తీ ఐన సందర్బంగా  పర్యటన.

పోలాండ్ రాజధాని – వార్సా

పోలాండ్ ప్రధాని – డోనాల్డ్ టాస్క్ , పోలాండ్ అధ్యక్షుడు -ఆండ్రేజ్ సెబాస్టియన్ డుడా తో చర్చలు.

భరత్ – పోలాండ్ మద్య సామజిక భద్రత ఒప్పందం ,

రక్షణ ,వాణిజ్యం ,పునరుత్పాధక ఇంధనాలు ,ఫర్మాసుటికాల్స్,పట్టాన మౌలిక సదుపాయాలు ,ఆహార శుద్ధి ,క్రుతిమ మేధా ,అంతరిక్షం  తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింత పెంపొందించాలి అని తీర్మానం .


ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన :

ప్రధాని నరేంద్ర మోడీ  ఉక్రెయిన్  లో ఆగష్టు 23 తేదిల్లో పర్యటించారు.

1991 లో సోవియట్ యునియన్ నుండి ఏర్పాటు .

ఉక్రెయిన్ రాజధాని – కీవ్

దేశ అధ్యక్షుడు – వోలోదిమిర్ జేలేన్ స్కి

ఉక్రెయిన్ తో నాలుగు  ఒప్పందాలు :

1.వ్యవసాయం ,ఆహార పరిశ్రమ రంగాల్లో సహకారం

2. ఔషధ ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారంపై భారత ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’, ‘స్టేట్ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ ఆన్ మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్’ మధ్య అవగాహన ఒప్పందం.

3. సామాజిక ప్రగతిని ప్రభావితం చేయగల ఉన్నతస్థాయి అభివృద్ధి పథకాల (HICDP) అమలుకు భారత మానవతావాద ఆర్థిక సహాయానికి సంబంధించి భారత ప్రభుత్వం-ఉక్రెయిన్ మంత్రి మండలి మధ్య అవగాహన ఒప్పందం.

4. సామాజిక ప్రగతిని ప్రభావితం చేయగల ఉన్నతస్థాయి అభివృద్ధి పథకాల (HICDP) అమలుకు భారత మానవతావాద ఆర్థిక సహాయానికి సంబంధించి భారత ప్రభుత్వం-ఉక్రెయిన్ మంత్రి మండలి మధ్య అవగాహన ఒప్పందం.

ఉక్రెయిన్ కు నాలుగు భీష్మ క్యూబ్లు బహూకరణ : ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ ప్రభుత్వానికి మానవతా సాయం కింద నాలుగు భీష్మ  (భారత్ హెల్త్ ఇనీషియేటివ్ ఫర్ సహయోగ్ హిత, మైత్రి) క్యూబ్లను బహూకరించారు. గాయపడినవారికి సత్వర చికిత్స అందించేందుకు అవి ఉపయోగపడతాయి. అన్ని రకాల గాయాలకు చికిత్స అందించేందుకు అవసరమైన ఔషధాలు, పరికరాలు, వస్తువులు ఈ క్యూబ్స్ ఉన్నాయి. అంతేకాదు పరిమితంగా విద్యుత్, ఆక్సిజన్ను ఉత్పత్తిచేసే పరికరాలు ఉన్నాయి.


వియత్నాం ప్రధాన మంత్రి పామ్ మిన్ చిన్  ఇండియా పర్యటన :

వియత్నాం ప్రధాన మంత్రి  పామ్ మిన్ చిన్  ఇండియా లో జూలై 30 నుండి ఆగష్టు 1 వరకు పర్యటించారు .

ముఖ్యాంశాలు :

  1. 2030 నాటికి రక్షణ రంగంలో భాగస్యామ్యం బలోపేతం .
  2. ఇండో పసిపిక్ జలాల్లో అంతర్జాతియ ఒప్పందాలు
  3. తూర్పు వైపు కార్యాచరణ విదానం లో వియత్నాం బాగస్వామ్యం కావడం
  4. వ్యవసాయం,పర్యాటకం, టీవీ వంటి రంగాలలో 9 ఒప్పందాలు

ఏక్షమ్ పాయింట్స్:

వియత్నాం ప్రెసిడెంట్ : టో లామ్

రాజధాని :హనోయి


భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు విదేశి పర్యటన :

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు ఆగష్టు 5 నుండి ఫిజీ,న్యూజిలాండ్ ,తూర్పు తైమూర్  దేశాలలో పర్యటించనున్నారు

ఆగష్టు 5 న ఫిజీ లో పర్యటించారు. పర్యటన సందర్బంగా ఫిజీ దేశ అత్యుత్తమ పౌర పురష్కారం “కంపానియన్ అఫ్ ది ఆర్డర్ అఫ్ ఫిజీ “ ని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి ఇచ్చారు .

ఫిజీ అద్యక్షుడు :రతు విలియం మైవాలిలి కటనివీర్ .

ఫిజీ ప్రధాన మంత్రి : సితివేని రబుక

ఫిజీ రాజధాని : సువ .


ప్రధాని నరేంద్ర మోడీ రష్యా , ఆస్ట్రియా దేశాల పర్యటన :

ప్రధాని నరేంద్ర మోడీ జూలై 8 – నుండి 10 వరకు రష్యా మరియు ఆస్ట్రియా దేశాల్లో పర్యటించారు.
ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన : జూలై 8 -9
పర్యటన లో బాగంగా “22 వ భారత్ – రష్యా  శిఖరాగ్ర సదస్సు “ మాస్కో లోని క్రెమ్లిన్ లో జరిగింది
రష్యా అద్యక్షుడు – వ్లాదిమీర్ పుతిన్
9 కీలక రంగాలలో రష్యా – భారత్ మద్య ఒప్పందాలు
1.2030 నాటికీ వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడం
2.జాతీయ కరెన్సీ ల ద్వార వాణిజ్యాన్ని స్తిరికరించడం
3.ఉత్తర –దక్షిణ కారిడార్ వంటి కొత్త మార్గాలలో కార్గో సేవలను విస్తరించడం
4.వ్యవసాయ , ఆహార ,ఎరువుల రవాణా లో వృద్ది సాదించడం
5.అణు ఇంధనం తో పాటు ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారం
6.మౌలిక వసతుల రంగాల్లో మరింతగా సహకరించుకోవడం
7.డిజిటల్ ఆర్దిక రంగాల్లో పెట్టుబడులని ప్రోస్తాహించడం ,సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం
8.ఔషదాల సరఫరాలో పరస్పర సహకారం
9.మానవత సాయం తో కలిసి పనిచేయడం

రష్యా అత్యున్నత పౌర పురస్కారం “ఆర్డర్ అఫ్ సెయింట్ ఆండ్రు ది అపోజల్ “ మోడి కి ప్రధానం చేసారు.

ప్రదాని మోడీ ఆస్ట్రియా పర్యటన –జూలై 10 న

ఆస్ట్రియా ఛాన్సలర్ – కార్ల్ నేహమ్మార్
ఆస్ట్రియా అద్యక్షుడు – అలేగ్జేండర్ వాండర్ బెల్లెన్
మౌలిక వసతుల అబివృద్ది , ఆవిష్కరణ ,సాంప్రదాయ ఇంధనం,హైడ్రోజెన్ జలం,వ్యర్దాల నిర్వహణ ,క్రుత్రిమా మేదా ,క్వాంటామ్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారం

you may also read about:వార్తల్లోని వ్యక్తులు