జాతీయా అంశాలు:
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: 26.01.2025
భారత 76వ గణతంత్ర దినోత్సవ(రిపబ్లిక్ డే) వేడుకలను 2025 జనవరి 26 న ఘనంగా నిర్వహించారు
‘స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్(Swarnim Bharat: Virasat aur Vikas)’ అనే థీమ్ 2025 ఏడాది గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించారు
గణతంత్ర దినోత్సవ ప్రధాన వేడుకకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు -2024 :
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు -2024 విడుదల : అక్టోబర్ 8,2024
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తోలి ఎన్నికలు .
మొత్తం సీట్లు -90
నేషనల్ కాన్ఫరెన్స్ – 42
BJP – 29
కాంగ్రెస్ – 6
PDP – 3
JPC – 1
CPM – 1
AAP – 1
స్వతంత్రులు – 7
జమ్మూ కాశ్మీర్ తోలి ముఖ్య మంత్రి గా – ఓమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం .
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు -2024 :
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు -2024 విడుదల : అక్టోబర్ 8,2024 .
మొత్తం హర్యానా అసెంబ్లీ స్తానాలు :90
BJP – 48
కాంగ్రెస్ – 37
INLD – 2
స్వతంత్రులు- 3
హర్యానా ముఖ్య మంత్రి గా – నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం .
దేశవ్యాప్తంగా 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు:
దేశవ్యాప్తంగా 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 15, 2024 న ఎర్రకోట వద్ద జరిగాయి.2024 ఏడాది స్వాతంత్ర దినోత్సవ థీమ్ – “Vikasit Bharat or Developed India”
ప్రధాని మోడీ గారు 11 వ సారి జెండా ఎగరవేసి – ఎక్కువ సార్లు ఎగరవేసిన వ్యక్తుల లో ౩ వ వ్యక్తీ గా నిలిచారు
ప్రధాని మోడీ గారు ఎక్కువ సేపు (98 నిముషాలు ) ప్రసంగం చేసిన వ్యక్తిగా రికార్డు.
17 సార్లు – జవహర్ లాల్ నెహ్రు
16 సార్లు – ఇందిరా గాంధీ