current affairs- indexes 2024

సూచీలు – ఇండియా ర్యాంకు

సూచీలు – ఇండియా ర్యాంకులు -2024 

ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ లో ఇండియా స్థానం -129
ప్రపంచ ఆర్దిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం –WEF ) వెలువరించిన ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ(గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ -2024 లో ఇండియా యొక్క స్థానం -129 వుంది.
మొత్తం దేశాలు -146  లో 129 ప్లేస్ వుంది
అగ్రస్థానం లో ఐస్లాండ్  వుంది .
సుడాన్ లాస్ట్ ప్లేస్ లో వుంది
ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ లో 4 ఉప సూచీ లతో లెక్కిస్తారు
అవి 1.ఆర్దిక భాగస్వామ్యం  మరియు అవకాశం
2.విద్య సంబందమైన నైపుణ్యం
3.ఆరోగ్యం మరియు మనుగడ
4.రాజకీయ సాదికరత
లింగ వ్యత్యాస సూచి స్కోర్ ను 0 -100 స్కేల్ ఆధారంగా లెక్కిస్తారు
ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ లో టాప్ 3 దేశాలు
1.ఐస్ ల్యాండ్
2.ఫిన్లాండ్
3.నార్వే

చివరి(లాస్ట్ ) 3 దేశాలు
1.గినియా
2.ఇరాన్
3.చాద్

ఇటివల విడుదల చేసిన మరికొన్ని ఇండెక్స్ లను తెలుసుకుందాం

1.ప్రపంచ పత్రిక స్వేఛ్చ సూచిక (వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్)WPFI -2024
ఇండియా స్థానం :159  మొత్తం దేశాలు 180
2023 లో ఇండియా స్థానం -161
ఈ రిపోర్ట్ ని రిపోర్టర్స్ వితౌట్ బోర్దెర్స్ (RSF) 2002 నుండి విడుదల చేస్తుంది
ప్రపంచ పత్రిక స్వేఛ్చ సూచిక  టాప్ 3 దేశాలు :
1.నార్వే
2.డెన్మార్క్
3.స్వీడన్

ప్రపంచ పత్రిక స్వేఛ్చ సూచిక  చివరి 3 దేశాలు :
1.ఎరిట్రియా
2.సిరియా
3.ఆఫ్ఘనిస్తాన్

You may also read about: వ్యక్తులు –  పర్యటనలు – 2024