డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్- 2024

డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్-2024:

డిసెంబర్ 04.2024 :

@ సూర్యుడి పొర కరోన పై పరిశోధనకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ESA )- ప్రోబ్ -3  ప్రయోగం .   PSLV -C 59 ద్వార .  ప్రోబ్-3 లో రెండు ఉపగ్రహాలు వున్నాయి .అవి 1.ఆకల్టార్స్పేస్ క్రాఫ్ట్ (OSC) 2.కరోన గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ (CSC).

@దక్షిణ కొరియా ఎమర్జెన్సీ తిరస్కరిస్తూ పార్లమెంట్ తీర్మానం .   దక్షిణ కొరియా అద్యక్షుడు యూన్సుక్ యోల్.

@ ఇండియన్ నేవీ డే – డిసెంబర్ -04 .

@ భారత సైన్యం లోకి అధునాతన డ్రోన్ :నాగాస్ర -1

@ బంజారా సమాజం దైవంగా పూజించే సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి – ఫిబ్రవరి 15 .

@ ఇండియా -మలేసియా జాయింట్ మిలిటరీ excercise పేరు – HARIMAU SHAKTI

@ కేంద్ర ప్రభుత్వం  ఏట GDP ని లెక్కించే బేస్ ఇయర్ ను 2011 -12  నుండి 2022- 23 కి మార్పు .

@ అమెరికా కు చెందినా ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ గా – కశ్యప్ పటేల్ ఎన్నిక .

డిసెంబర్ 03.2024 :

@ మద్య ప్రదేశ్  రాజధాని భోపాల్  గ్యాస్ దుర్గటన కు డిసెంబర్ 3 ,2024 నాటికి 40 ఏళ్ళు పూర్తి ఐనాయి. జరిగిన తేది 1984,డిసెంబర్  3 , వెలువడిన విష  వాయువు  మిథైల్ ఐసోసైనెట్”    ప్రమాదం జరిగిన కర్మాగారం పేరు : యూనియన్ కార్బైడ్ ప్రైవేట్  లిమిటెడ్.

@జియో స్మార్ట్ ఇండియా సదస్సు 2024  డిసెంబర్ 3 న హైదరాబాద్ లోని HICC లో జరిగింది .

@యునివర్సిటీ  కాలేజీ ఫర్ విమెన్ , కోటి హైదరాబాద్ ను వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్పు.

@ తెలంగాణ  ప్రభుత్వం  ట్రాన్స్ జెండర్ లకు గౌరవ ప్రదమైన , సరైన చికిత్స కోసం “మైత్రి క్లినిక్ ” లు ఏర్పాటు

@ BRICS దేశాలు :బ్రెజిల్,రష్యా ,ఇండియా ,చైనా ,సౌత్ ఆఫ్రికా మరియు కొత్తగా చేరిన దేశాలు ఈజిప్ట్ ,ఇతియోపియా ,ఇరాన్ ,UAE.  BRICS సదస్సు 2024 లో రష్యా లో జరిగింది . BRICS సదస్సు 2025 –బ్రెజిల్ లో జరగనుంది .

@ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) 2024 సంవత్సరానికి ఇన్నోవేషన్ ఇండెక్స్ సూచి లో ఇండియా స్థానం : 39/133 ( 39 వ స్థానం 133  దేశాలలో )

@ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024  లో ఇండియా స్థానం : 129 , మొత్తం దేశాలు సూచి లో 146 .

@ TGPSC (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) నూతన చైర్మన్ గా-  బుర్ర వెంకటేశం 

@38 వ జాతీయ క్రీడలు ( నేషనల్ గేమ్స్ ) కు ఉత్తరాఖండ్ ఆతిద్యం ఇవ్వనుంది .

@ ” బ్రెయిన్ రాట్ ” ఆక్స్ఫర్డ్  వర్డ్ అఫ్ ది ఇయర్ గా ఎన్నిక . బ్రెయిన్ రాట్ అంటే -అప్రధానమైన అతి తేలికైన  ఆన్లైన్ కంటెంట్ ని ఎక్కువగా  చూడటం  వల్ల మానసిక స్థితి క్షీణించడం .