భారత దేశ రాష్ట్రాల ముఖ్య మంత్రులు – గవర్నర్ లు (27.10.2024 వరకు ) | |||
క్రమ సంఖ్య | రాష్ట్రం | ముఖ్యమంత్రి | గవర్నర్ |
1 | ఆంధ్రప్రదేశ్ | నారా చంద్ర బాబు నాయుడు | ఎస్.అబ్దుల్ నజీర్ |
2 | తెలంగాణ | ఏ .రేవంత్ రెడ్డి | జిష్ణు దేవ్ వర్మ |
3 | తమిళనాడు | M.K స్టాలిన్ | ఆర్.ఎన్. రవి |
4 | కర్ణాటక | సిద్ద రామయ్య | థావర్ చంద్ గెహ్లాట్ |
5 | మహారాష్ట్ర | ఎకనాద్ షిండే | సి .పి . రాదా కృష్ణన్ |
6 | గోవా | ప్రమోద్ సావంత్ | శ్రీధరన్ పిళ్ళై |
7 | గుజరాత్ | భూపేంద్ర పటేల్ | ఆచార్య దేవ్ వ్రత్ |
8 | హర్యానా | నయాబ్ సింగ్ సైనీ | బండారు దత్తాత్రేయ |
9 | కేరళ | పినరయి విజయన్ | ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ |
10 | రాజస్థాన్ | భజన్ లాల్ శర్మ | హరి భౌ బగాడే |
11 | మధ్యప్రదేశ్ | మోహన్ యాదవ్ | మంగూబాయి సి . పటేల్ |
12 | ఛత్తీస్గఢ్ | విష్ణు దేవ్ సాయ్ | రామన్ దేకా |
13 | ఉత్తరప్రదేశ్ | యోగీ ఆదిత్యనాథ్ | ఆనంది బెన్ పటేల్ |
14 | ఉత్తరాఖండ్ | పుష్కర్ సింగ్ ధామీ | గుర్మిత్ సింగ్ |
15 | పంజాబ్ | భగవంత మాన్ | గులాబ్ చంద్ కటారియ |
16 | హిమాచల్ ప్రదేశ్ | సుఖ్వీర్ సింగ్ సుఖు | శివ ప్రతాప్ శుక్ల |
17 | జార్ఖండ్ | హేమంత సోరెన్ | సంతోష్ గంగ్వార్ |
18 | బీహార్ | నితీష్ కుమార్ | రాజేంద్ర ఆర్లేకర్ |
19 | ఒడిషా | మోహన్ చరణ్ మాఝీ | రఘుబర్ దాస్ |
20 | పశ్చిమ బెంగాల్ | మమతా బెనర్జీ | సి.వి.ఆనంద్ బోస్ |
21 | సిక్కిం | ప్రేమ్ సింగ్ తమంగ్ | ఓమ్ ప్రకాష్ మాథుర్ |
22 | అరుణాచల్ ప్రదేశ్ | పేమా ఖండు | కైవల్య త్రివిక్రమ్ పర్నయక్ |
23 | మణిపూర్ | ఎన్. బీరేన్ సింగ్ | లక్ష్మణ్ ఆచార్య (అదనపు బాధ్యత) |
24 | నాగాలాండ్ | నెఫ్యూ రియో | లా. గణేశన్ |
25 | మిజోరం | లాల్ దుహుమా | కుంభం పాటి హరిబాబు |
26 | మేఘాలయ | కన్రాడ్ సంగ్మా | సి. ఎచ్ .విజయ శంకర్ |
27 | త్రిపుర | మాణిక్ సాహ | నల్లు ఇంద్ర సేన రెడ్డి |
28 | అసోం | హిమంత బిస్వ సర్మా | లక్ష్మణ్ ఆచార్య |
భారత దేశ కేంద్ర పాలిత ప్రాంతాలు – ముఖ్య మంత్రులు –లెఫ్ట్ నెంట్ గవర్నర్ లు (27.10.2024 వరకు ) | |||
1 | డిల్లీ | అతిషి మార్లేనా సింగ్ | వినయ్ కుమార్ సక్సేన |
2 | పుదుచ్చేరి | ఎన్ . రంగస్వామి | కునియల్ కైలాష నాదాన్ |
3 | జమ్మూ కాశ్మీర్ | ఒమర్ అబ్దుల్లా | మానోజ్ సిన్హా |
4 | లదాఖ్ | – | రంజన్ గోకుల్ |
5 | చండీగడ్ | – | గులాబ్ చంద్ కటారియా |
6 | లక్ష్యదీప్ | – | ప్రపుల్ ఖోడా పటేల్ |
7 | అండమాన్ అండ్ నికోబార్ దీవులు | – | దేవేంద్ర కుమార్ జోషి |
8 | దాద్రానగర్ హవేలి, దమన్ డయ్యు | – |
ప్రపుల్ ఖోడా పటేల్ (అదనపు బాధ్యతలు ) |
For more current affairs-