డైలీ కరెంట్ అఫ్ఫైర్స్:
అక్టోబర్ 03, 2024 కరెంట్ అఫైర్స్ :
- ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి లతో ఇజ్రాయిల్ దేశం పై దాడి చేసింది
ఇరాన్ రాజధాని – టెహరాన్
ఇరాన్ సుప్రీం లీడర్- ఆలీ ఖమేనీ
ఇరాన్ ప్రెసిడెంట్ – Masoud Pezeshkian
ఇజ్రాయెల్ రాజధాని – జెరూసలేం
ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ – ఈసాక్ హెర్జోగ్
ఇజ్రాయెల్ ప్రధాని – బెంజమిన్ నేతన్యహు
- ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ – ఆంటోనియో గుట్టేరస్ పై ఇజ్రాయెల్ నిషేదం విధించింది
- స్వచ్చ భారత్ కార్యక్రమం – అక్టోబర్ -2,2014 న ప్రారంభం . 10 years పూర్తి చేసుకుంది 02.10.2024 నాటికి .
- Armed Forces Medical Services Director General గా వైస్ అడ్మిరల్ ఆరతీ సరీన్ ఎన్నిక . ఈ హోదా పొందిన తొలి మహిళా .
- Women’s T20 World Cup -2024: UAE లో ప్రారంభo ఐయ్యాయి.
ఇండియా women’s టీం కెప్టెన్ గా – హర్మన్ ప్రీత్
1 st వరల్డ్ కప్పు (Women’s)- 2009- విన్నర్ ఇంగ్లండ్ జట్టు
2023- 8th ఎడిషన్ – విన్నర్ – ఆస్ట్రేలియా .( సౌత్ ఆఫ్రికా లో జరిగినది ).
2024 -9 th ఎడిషన్ – UAE లో జరుగుతుంది .
2026 10th వ ది – ఇండియా లో జరుగుతుంది .
- ఎన్నికల ప్రచార వ్యూహ కర్త – ప్రశాంత్ కిషోర్ గారు –కొత్త పార్టీ పేరు – “జన్ సూరజ్ పార్టీ “