ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియoటో:ప్రపంచలో అత్యదిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా 8 వ అధ్యక్షుడిగా ప్రబోవో సుబియoటో ఎన్నికయ్యారు . మాజీ అధ్యక్షుడు -జోకో విడోడో అల్జీరియ అధ్యక్షుడిగా అబ్దేల్మజ్దిద్ టేబోని :అల్జీరియ అధ్యక్షుడిగా అబ్దేల్మజ్దిద్ టేబోని ఎన్నికయ్యారు ఫ్రాన్స్ నూతన ప్రధాని గా మైకేల్ బార్నియర్:ఫ్రాన్స్ నూతన ప్రధాని గా మైకేల్ బార్నియర్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మన్యూయేల్ మాక్రాన్ సెప్టెంబర్ 5 న నియమించారు . |
థాయిలాండ్ నూతన ప్రధానిగా పేటోంగ్టర్న్ :థాయిలాండ్ నూతన ప్రధానిగా పేటోంగ్టర్న్( 2nd మహిళా ) ఎన్నికయ్యారు . ( స్రెట్ట థావిన్ సిన్ స్థానంలో ) బ్రిటన్ 58 వ ప్రధానిగా కీర్ స్టార్మర్ :బ్రిటన్ నూతన ప్రధానిగా లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ విజయం సాధించారు |