50 వ G-7 శిఖరాగ్ర సదస్సు – 2024

50 వ G-7 శిఖరాగ్ర సదస్సు – 2024

G -7 దేశాలు : అమెరికా ,బ్రిటన్ , జర్మనీ , జపాన్ ,ఫ్రాన్స్. కెనడా, ఇటలీ .

అతీద్య దేశం : అపులియా , ఇటలీ.

ఇటలీ ప్రధాన మంత్రి – జార్జియా మేలోని అద్యక్షతన  మీటింగ్ జరిగింది

సదస్సు లో పాల్గొన్న G -7 దేశాల  ప్రముకులు : అమెరికా అద్యక్షుడు – జో  బైడెన్,  కెనడా ప్రధాని – జస్టిన్ ట్రోడో ,

ఫ్రాన్స్ అధ్యక్షుడు – ఇమ్మనుయాల్ మేక్రన్ , జెర్మనీ చాన్సులేర్-ఒలేఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని – రిషి సునాక్ ,

జపాన్ ప్రధాని –పుమియో కిషిద.

జరిగిన తేదీలు :జూన్ 13  నుండి 15 – 2024 వరకు .

ముఖ్యమైన అంశాలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ‘మిషన్ లైఫ్ ‘(పర్యావరణ పరిరక్షణ గురించి) ప్రస్తావించారు.

“ఐమేక్” –భారత్-పశ్చిమాసియ –ఐరొప దేశాల ఆర్దిక నడవ – మౌలిక సదుపాయాల వృద్ది కి .

BRI  – బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్  (చైనా చేపట్టిన ప్రాజెక్ట్ కి అడ్డుకట్ట వేయాలని ప్రస్తావించారు .

ఏక్షామ్ పాయింట్స్:

తరువాత 51 వ జి-7 సమ్మిట్  జరుగు ప్రదేశం : 2025- కెనడా (అల్బెర్టా ).

2023 లో 49 వ సమ్మిట్ – హిరోషిమా , జపాన్ .

ప్రారంబంలో  G-6 గా -1973 లో ఏర్పాటు .

ఫస్ట్ సమ్మిట్ G6 -1975 లో జరిగింది .

1976 లో కెనడా దేశం చేరింది – G7 గా ఏర్పాటు .

1997 లో రష్యా దేశం చేరింది – G 8 గా ఏర్పాటు .

2014 లో రష్యా దేశం కూటమి నుండి తప్పుకుంది . G8 కాస్త G7 గా మారింది.

You may also read about:

టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లు – 2024 – విజేతలు మరియు రన్నర్స్ :