వ్యక్తులు - పర్యటనలు – 2024

వ్యక్తులు – పర్యటనలు – 2024

వ్యక్తులు –  పర్యటనలు – 2024

ప్రధాని నరేంద్ర మోడీ రష్యా , ఆస్ట్రియా దేశాల పర్యటన :

ప్రధాని నరేంద్ర మోడీ జూలై 8 – నుండి 10 వరకు రష్యా మరియు ఆస్ట్రియా దేశాల్లో పర్యటించారు
ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన : జూలై 8 -9
పర్యటన లో బాగంగా “22 వ భారత్ – రష్యా  శిఖరాగ్ర సదస్సు “ మాస్కో లోని క్రెమ్లిన్ లో జరిగింది.

రష్యా అద్యక్షుడు – వ్లాదిమీర్ పుతిన్
9 కీలక రంగాలలో రష్యా – భారత్ మద్య ఒప్పందాలు
1.2030 నాటికీ వాణిజ్యాన్ని ౧౦౦ బిలియన్ డాలర్లకు చేర్చడం
2.జాతీయ కరెన్సీ ల ద్వార వాణిజ్యాన్ని స్తిరికరించడం
3.ఉత్తర –దక్షిణ కారిడార్ వంటి కొత్త మార్గాలలో కార్గో సేవలను విస్తరించడం
4.వ్యవసాయ , ఆహార ,ఎరువుల రవాణా లో వృద్ది సాదించడం
5.అణు ఇంధనం తో పాటు ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారం
6.మౌలిక వసతుల రంగాల్లో మరింతగా సహకరించుకోవడం
7.డిజిటల్ ఆర్దిక రంగాల్లో పెట్టుబడులని ప్రోస్తాహించడం ,సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం
8.ఔషదాల సరఫరాలో పరస్పర సహకారం
9.మానవత సాయం తో కలిసి పనిచేయడం

రష్యా అత్యున్నత పౌర పురస్కారం “ఆర్డర్ అఫ్ సెయింట్ ఆండ్రు ది అపోజల్ “ మోడి కి ప్రధానం చేసారు.

ప్రదాని మోడీ ఆస్ట్రియా పర్యటన –జూలై 10 న
ఆస్ట్రియా ఛాన్సలర్ – కార్ల్ నేహమ్మార్
ఆస్ట్రియా అద్యక్షుడు – అలేగ్జేండర్ వాండర్ బెల్లెన్
మౌలిక వసతుల అబివృద్ది , ఆవిష్కరణ ,సాంప్రదాయ ఇంధనం,హైడ్రోజెన్ జలం,వ్యర్దాల నిర్వహణ క్రుత్రిమా మేదా ,క్వాంటామ్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారం

వియత్నాం ప్రధాన మంత్రి  పామ్ మిన్ చిన్  ఇండియా పర్యటన :
వియత్నాం ప్రధాన మంత్రి  పామ్ మిన్ చిన్  ఇండియా లో జూలై 30 నుండి ఆగష్టు 1 వరకు పర్యటించారు .
ముఖ్యాంశాలు :

  1. 2030 నాటికి రక్షణ రంగంలో భాగస్యామ్యం బలోపేతం .
  2. ఇండో పసిపిక్ జలాల్లో అంతర్జాతియ ఒప్పందాలు
  3. తూర్పు వైపు కార్యాచరణ విదానం లో వియత్నాం బాగస్వామ్యం కావడం
  4. వ్యవసాయం,పర్యాటకం, టీవీ వంటి రంగాలలో 9 ఒప్పందాలు

ఏక్షమ్ పాయింట్స్:
వియత్నాం ప్రెసిడెంట్ : టో లామ్
రాజధాని :హనోయి

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు విదేశి పర్యటన :
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు ఆగష్టు 5 నుండి ఫిజీ,న్యూజిలాండ్ ,తూర్పు తైమూర్  దేశాలలో పర్యటించనున్నారు
ఆగష్టు 5 న ఫిజీ లో పర్యటించారు. పర్యటన సందర్బంగా ఫిజీ దేశ అత్యుత్తమ పౌర పురష్కారం “కంపానియన్ అఫ్ ది ఆర్డర్ అఫ్ ఫిజీ “ ని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి ఇచ్చారు .

ఫిజీ అద్యక్షుడు :రతు విలియం మైవాలిలి కటనివీర్ .
ఫిజీ ప్రధాన మంత్రి : సితివేని రబుక
ఫిజీ రాజధాని : సువ .

For more current affairs :Newly Appointed Governors List-July 2024