కేంద్ర మంత్రి మండలి-2024

కేంద్ర మంత్రి మండలి-2024

కేంద్ర మంత్రి మండలి-2024

18 వ లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 , 2024 న విడుదల అయ్యాయి .

మొత్తం 543 స్థానాలకు గాను NDA కూటమి 293 స్థానాలలో విజయం .

వరుసగా 3 వ సారి ప్రదాన మంత్రి గా శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ప్రమాణ స్వీకారం జూన్ 9th 2024 న చేసారు .

72 మంది తో కొత్త మంత్రి వర్గం ఏర్పాటు

కేంద్ర మంత్రి మండలి-2024
క్రమ సంఖ్యాపేరుకేటాయించిన శాఖ
నరేంద్ర మోడీప్రధాన మంత్రి ,సిబ్బంది వ్యవహారాలు ,ప్రజా సమస్యలు ,పించన్లు ,అణు ఇంధనం ,అంతరిక్షం ,ముఖ్యమైన అన్ని విధాన అంశాలు , మంత్రులకు కేటాయించని ఇతర మంత్రిత్వ శాఖలు .
క్యాబినెట్ మంత్రులు
1రాజ్ నాద్ సింగ్రక్షణ శాఖ
2అమిత్ షాహోం , సహకారం
3నితిన్ గడ్కారిరహదారి రవాణా , జాతీయ రహదారులు
4జగత్ ప్రకాశ్ నడ్డవైద్యం,ఆరోగ్యం,కుటుంబ సంక్షేమం,ఎరువులు,రసాయనాలు
5శివరాజ్ సింగ్ చౌహాన్వ్యవసాయం ,రైతు సంక్షేమం ,గ్రామీణ అభివృద్ధి .
6నిర్మల సీతరామన్ఆర్దికం,కార్పొరేట్ వ్యవహారాలు
7సుబ్రమణ్యం జైశంకర్విదేశీ వ్యవహారాలు
8మనోహర్ లాల్ ఖట్టార్విద్యుత్,పట్టణ అభివృద్ధి , గృహ నిర్మాణం
9ఎచ్ డి కుమారస్వామిఉక్కు,భారీ పరిశ్రమలు
10పియూష్ గోయల్వాణిజ్యం,పరిశ్రమలు
11ధర్మేంద్ర ప్రధాన్విద్యాశాఖ
12జితన్ రామ్ మాంఝీసూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
13లలన్ సింగ్పంచాయతీ రాజ్
14సర్బానంద సోనోవాల్ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు
15వీరేంద్ర కుమార్ ఖటిక్సామాజిక న్యాయం, సాధికారత
16కింజరాపు రామ్మోహన నాయుడుమినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
17ప్రహ్లాద్ జోషివినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ,
న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ
18జువల్ ఓరంగిరిజన వ్యవహారాలు
19గిరిరాజ్ సింగ్జౌళి శాఖ
20అశ్విని వైష్ణవ్సమాచార, ప్రసార ,
రైల్వే మంత్రి
21జ్యోతిరాదిత్య సింధియాఈశాన్య ప్రాంత అభివృద్ధి ,కమ్యూనికేషన్స్.
22భూపేంద్ర యాదవ్పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు
23గజేంద్ర సింగ్ షెకావత్సాంస్కృతిక, పర్యాటకం
24అన్నపూర్ణా దేవిమహిళలు, శిశు అభివృద్ధి
25కిరెణ్ రిజిజుపార్లమెంటరీ వ్యవహారాల
26హర్‌దీప్ సింగ్ పూరీపెట్రోలియం, సహజ వాయువు
27మన్సుఖ్ ఎల్. మాండవియాకార్మిక, ఉపాధి,యువజన వ్యవహారాలు క్రీడలు
28జి.కిషన్ రెడ్డిబొగ్గు,గనులు
29చిరాగ్ పాశ్వాన్ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
30సి.ఆర్ పాటిల్జల శక్తి
రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యత)
1రావు ఇంద్రజిత్ సింగ్స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్
ప్రణాళికా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
2జితేంద్ర సింగ్సైన్స్ అండ్ టెక్నాలజీ
మినిస్టర్ ఆఫ్ స్టేట్ఆఫ్ ఎర్త్ సైన్సెస్
ప్రధాన మంత్రి కార్యాలయం
పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ
అణుశక్తి శాఖ
అంతరిక్ష శాఖ
3అర్జున్ రామ్ మేఘవాల్లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ఆయుష్ మంత్రిత్వ శాఖ
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
5జయంత్ చౌదరిస్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ
విద్యా మంత్రిత్వ శాఖ

You may also read about:

50 వ G-7 శిఖరాగ్ర సదస్సు – 2024