అక్టోబర్ 05th 2024 కరెంట్ అఫైర్స్ : |
1.జమ్మూ కాశ్మీర్ (కేంద్ర పాలిత ప్రాంతం ) లో ఎన్నికలు ముగిశాయి. 90 అసెంబ్లీ స్థానాలు .
జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ & లడఖ్ అను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అక్టోబర్ 31st 2019 న ఏర్పాటు చేసారు. |
2.బ్రహ్మ కుమారి ల అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం – మౌంట్ అభూ ( జైపూర్ ) – రాజస్థాన్ లో జరిగిన “పరిశుభ్రమైన ,ఆరోగ్యకరమైన సమాజానికి ఆధ్యాత్మికత “ అనే సదస్సు లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు |
3.భారత వాయు సేన అధిపతి – ఎయిర్ చీఫ్ మార్షల్ A.P.సింగ్ (అమర్ ప్రీత్ సింగ్ ) |
4. బుక్ పేరు ”పవర్ వితిన్ : ద లీడర్ షిప్ లెగసి అఫ్ నరేంద్ర మోడీ “ ను రాసిన వారు – డాక్టర్ R.బాల సుబ్రహ్మణ్యం. |
5.వరల్డ్ టీచర్స్ డే -అక్టోబర్ 5th .
2024 థీమ్ – “ Valuing Teacher Voices: Towards a New Social Contract for Education” |
